: టీడీపీ 21... వైయస్సార్ సీపీ 12 చోట్ల ముందంజ 12-05-2014 Mon 09:09 | సీమాంధ్రలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, వైయస్సార్ సీపీ మధ్య పోటీ గట్టిగా కొనసాగుతోంది. 21 చోట్ల టీడీపీ, 12 చోట్ల వైయస్సార్ సీపీ ముందంజలో వున్నట్టు వార్తలు వస్తున్నాయి.