: మున్సిపాలిటీలలో టీడీపీ హవా


రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది.
ప్రాధమిక ఫలితాలను బట్టి చూస్తే సీమాంధ్ర లో టీడీపీ హవా కనిపిస్తోంది.
ఇప్పటికి ప్రకటించిన ఫలితాలలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, ముమ్మిడివరం, మండపేట, రామచంద్రాపురం; ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది.
అలాగే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, తూర్పు గోదావరి జిల్లా తుని మున్సిపాలిటీలను వైయస్సార్ సీపీ గెలుచుకుంది.

  • Loading...

More Telugu News