: అవసరమైతే థర్డ్ ఫ్రంట్ తో దోస్తీకి రెడీ: ఆమ్ ఆద్మీ


ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అవసరమైతే థర్డ్ ఫ్రంట్ కు మద్దతిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ రాయ్ తెలిపారు. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు మూడో ఫ్రంట్ కు అంశాల వారిగా మద్దతిచ్చేందుకు రెడీ అని చెప్పారు. సామాన్యుడి బాగు కోసం తాము ఏమైనా చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News