: ఆరోగ్యశ్రీ ఛార్జీలు పెంచండి.. లేదంటే వచ్చేనెల 3నుంచి బంద్


రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ సేవలందిస్తోన్న ఆసుపత్రులు అల్టిమేటం ఇచ్చాయి. ఆరోగ్యశ్రీ సేవలకు గాను ఛార్జీలు పెంచకుంటే వచ్చేనెల 3వతేదీ నుంచి తమ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆపివేస్తామని తేల్చి చెప్పాయి. ప్రస్తుతం ఇస్తోన్న ఛార్జీలకంటే మరో 30 శాతం పెంచాలని ప్రయివేటు ఆసుపత్రుల సంఘం సర్కారును డిమాండ్ చేసింది. 

  • Loading...

More Telugu News