: నా గురించి మాట్లాడేందుకు కేసీఆర్ ఎవరు?: జానారెడ్డి


తాను ఓడిపోతున్నానని చెప్పడానికి కేసీఆర్ ఎవరని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రశ్నించారు. తన గరించి మాట్లాడటం ఆయన అవివేకమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News