: తమిళనాడులో శ్రీలంక మహిళను గొంతు నులుమి చంపారు


తమిళనాడులోని భవానీసాగర్లో ఉన్న శరణార్థ శిబిరంలో ఓ శ్రీలంక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం నాడు వంటకోసం కట్టెలు తీసుకురావడానికి సమీపంలోని అడవిలోకి ఆమె వెళ్లింది. ఈ ఉదయం వరకు కూడా ఆమె తిరిగి రాకపోవడంతో తోటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం గాలించిన పోలీసులకు శిబిరానికి కిలోమీటరు దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను గొంతు నులిమి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈమె శ్రీలంకలోని ఎరోడ్ జిల్లాకు చెందినది.

  • Loading...

More Telugu News