: సుప్రీంకోర్టుకు లేఖ రాసిన కరుణానిధి


జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డీఎంకే నేత కరుణానిధి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తమిళనాడు సంప్రదాయంలో జల్లికట్టు ఒకటని లేఖలో వివరించారు. జల్లికట్టు ఆటలో జంతు హింస జరుగుతోందంటూ... దానిపై మే 7న సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తమిళ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ... జల్లికట్టును కొనసాగించాలని కరుణ విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News