: రాములుని హత్య చేసింది నయీం ముఠానే: జిల్లా ఎస్పీ


టీఆర్ఎస్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ మావోయిస్టు నేత కోనాపురి రాములు హత్య వెనుక నయీం ముఠా హస్తముందనే ప్రాథమిక అంచనాకు వచ్చామని జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను పంపినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News