రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని లేఖలో కోరారు. నష్టపోయిన పంటకు సరిపడా నష్టపరిహారాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.