: రాములు హంతకులను శిక్షించాలి: కేసీఆర్


టీఆర్ఎస్ నేత, మావోయిస్టు మాజీ నేత కోనాపురి రాములును హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కోనాపురి రాములు హత్యను ఖండిస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News