: కర్నూలును రాజధాని చేసేందుకు పోరాడతా: టీజీ


కర్నూలును రాజధానిని చేసేంతవరకు నిరంతరాయంగా పోరాడతామని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 1956కి ముందు ఉన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ ను ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర జేఏసీలు రాయల ఆంధ్ర రాజధాని సాధన సమితిగా ఏర్పడ్డాయని, దానికి తన మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News