: మెరుగుపడుతున్న నెల్సన్ మండేలా ఆరోగ్యం


దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతోందని ఆ దేశాధ్యక్షుడి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆసుప్రతిలో చేరినప్పటికంటే ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్సకు మండేలా బాగా స్పందిస్తున్నారని ఆ ప్రకటన పేర్కొంది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా మార్చి 27న మండేలా జోహెన్స్ బర్గ్ లోని ఆసుపత్రిలో చేరారు.

  • Loading...

More Telugu News