: కేసీఆర్ కు మెజార్టీ వస్తే... రాజకీయ సన్యాసం తీసుకుంటా: అనిల్


టీఆర్ఎస్ 45 అసెంబ్లీ స్థానాలు మించి గెలవలేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ జోస్యం చెప్పారు. గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా 50 వేల మెజార్టీతో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ మెజార్టీ తగ్గితే కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని అనిల్ ప్రశ్నించారు. అసలు టీఆర్ఎస్ కు ఒక విధానమంటూ లేదని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News