: కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డ అరుణ్ జైట్లీ


కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. అత్యంత పక్షపాత ధోరణితో ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. వారణాసిలో రాహుల్ గాంధీ రోడ్ షోకు అనుమతించిన ఈసీ... నరేంద్ర మోడీ ర్యాలీకి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలి ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తీసుకువచ్చేలా ఉందని విమర్శించారు.

  • Loading...

More Telugu News