: శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి బలరాం నాయక్
కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని... వంద శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.