: సాయిబాబాను బేషరతుగా విడుదల చేయండి: వరవరరావు


ఢిల్లీలో మహరాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్న రెవల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్) నేత సాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలని వరవరరావు డిమాండ్ చేశారు. ఆయనకు ఎలాంటి ముప్పు తలపెట్టినా... ప్రజాగ్రహం చవిచూస్తారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News