: ఆంధ్రాలో ఎవరు గెలుస్తారో చెప్పలేం: వయలార్ రవి
ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారో చెప్పలేమని కాంగ్రెస్ సీనియర్ నేత వయలార్ రవి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రలో టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ ల మధ్య ఆసక్తికర పోరు నెలకొందని అన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.