: తిరుమల కనుమ రహదారిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ


తిరుమల కనుమ రహదారిలో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. మోకాళ్ల మెట్లు ప్రాంతంలో ముందు వెళుతున్న బస్సును మరో బస్సు అధిగమించే ప్రయత్నం చేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేకమంది భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News