: విశాఖ జిల్లాలో ఘర్షణ... సర్పంచ్ సహా 18 మంది అరెస్ట్


విశాఖ జిల్లా అడ్డగుంట మండలంలోని అడ్డసారంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి అడ్డసారం సర్పంచ్ సహా 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News