: భద్రాచలంలో భారీ వర్షాలు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి ఆలయం పడమట మెట్ల వరకు వర్షపు నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఆలయం బయట ఉన్న దుకాణాల్లోకి వరద నీరు చేరడంతో వ్యాపారులకు నష్టం కలిగింది.