: మూడు జిల్లాలకు కొత్త డీఈవోల నియామకం


రాష్ట్రంలోని మూడు జిల్లాలకు జిల్లా విద్యాధికారుల (డీఈవో)ను నియమిస్తూ మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లాకు విశ్వనాథరావు, విశాఖపట్నం జిల్లాకు వెంకట కృష్ణారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు సత్యనారాయణరెడ్డిలను నియమించారు.

  • Loading...

More Telugu News