: కడపలో పోలీసు అధికారులపై దాడి కేసులో అరెస్టులు


కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో పోలీసులపై స్థానికంగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీకర్ రెడ్డి, ఇతరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ నెల 7న సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా కర్ణాటక ఎస్పీ రాజేశ్, ఏఎస్పీ అప్పలనాయుడి వాహనంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన వెనుతిరిగి వెళ్లారు.

  • Loading...

More Telugu News