: భయంతోనే గెలుస్తామంటున్నారు: దేవినేని ఉమ
సీమాంధ్రలో టీడీపీ, బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వైకాపా నేతలు చెప్పుకుంటున్నట్టు ఆ పార్టీకి మెజారిటీ సీట్లు దక్కే అవకాశమే లేదని తెలిపారు. కౌంటింగ్ రోజున ఏజెంట్లు కూడా దొరకరేమో అన్న భయంతోనే... వైకాపా స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ చెప్పుకుంటున్నారని ఆరోపించారు.