: రామగుండం ఎన్టీపీసీలో తలెత్తిన సాంకేతిక లోపం


కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆరో యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తిందని అధికారులు తెలిపారు. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News