: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మహంతి భేటీ


రాష్ట్ర విభజన కార్యకలాపాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి భేటీ అయ్యారు. విభజనకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News