: ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు 08-05-2014 Thu 10:32 | ఐపీఎల్-7లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. అహ్మదాబాద్ లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. సోనీ సిక్స్, సోనీ మ్యాక్స్ లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.