: నేడు ఢిల్లీ వెళ్తున్న సీఎస్ మహంతి


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈ రోజు ఢిల్లీ వెళుతున్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఆయన భేటీ అవుతారు. ఈ సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపకాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అధికారుల విభజనపై డ్రాఫ్టుల నివేదికను మహంతికి సబ్ కమిటీ ఛైర్మన్ శామ్యూల్ అందజేశారు.

  • Loading...

More Telugu News