: దేశవ్యాప్తంగా పోలింగ్ పరిసమాప్తి


సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిదో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 64 లోక్ సభ నియోజకవర్గాలకు, ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి నిర్వహించిన పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్ లో ఆరు స్థానాల్లో అత్యధికంగా 80.51 శాతం పోలింగ్ నమోదు అయింది.

వివిధ రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం:
* పశ్చిమ బెంగాల్: 80.51 శాతం
* ఆంధ్రప్రదేశ్: 71.09
* ఉత్తరప్రదేశ్: 51 శాతం
* బీహార్: 50.39 శాతం

  • Loading...

More Telugu News