: ఇక వందల కోట్లు చేతులు మారుతాయి


ప్రచారం, ప్రలోభాల పర్వం ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపే. దీంతో అభ్యర్థుల బలాబలాలపై పందేలు ప్రారంభమయ్యాయి. తమ అనుకూల అభ్యర్థులపై బెట్టింగులు ఆరంభమయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బెట్టింగులు నిర్వహిస్తున్నారని సమాచారం. లక్షల్లో ఆరంభమయ్యే బెట్టింగులు కోట్ల రూపాయల వరకు సాగుతున్నాయి. కాగా, ఈ ఫలితాలు వెలువడేంత వరకు జరిగే ఈ బెట్టింగుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.

  • Loading...

More Telugu News