: విదేశీ పర్యాటకులు ఏమాత్రం తగ్గలేదు : చిరంజీవి


జనవరి, ఫిబ్రవరి నెలల్లో పర్యాటకుల సంఖ్య తగ్గిందంటూ మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. భారతదేశాన్ని సందర్శించేందుకు గాను వస్తోన్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని ఆయన ఢిల్లీలో వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం సరికాదన్నారు. ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని చిరు అభిప్రాయపడ్డారు.  

  • Loading...

More Telugu News