: బొగ్గు కుంభకోణంలో ఎంపీ విజయ్ దర్దాకు సమన్లు జారీ


బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం కేసులో నిందితులుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు రాజ్యసభ సభ్యుడు విజయ్ దర్దా, మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది. దర్దా, ఆయన కుమారుడు దేవేంద్ర దర్దా, నాగ్ పూర్ కు చెందిన ఎఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్ మనోజ్ జైస్వాల్ ను మే 23న కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ సీబీఐ జడ్జి మధుజైన్ ఇవాళ సమన్లు జారీ చేశారు.

  • Loading...

More Telugu News