ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలోని ముగ్గురు వీఆర్వోలను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు.