తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కొంతసేపటి కిందట రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. పురపాలక, స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని ఈసీని కోరారు.