: పలకజీడిలో రీపోలింగ్: భన్వర్ లాల్


విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పలకజీడిలో రీపోలింగుకు ఆదేశిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఇక్కడ పోలింగ్ ముగియడానికి గంట ముందు ఓ పోలింగ్ కేంద్రంపై దాడి చేసిన మావోయిస్టులు రెండు ఈవీఎంలను బయటకు ఎత్తుకొచ్చి దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఓ పోలీసు జీపును కూడా వారు తగలబెట్టారు.

  • Loading...

More Telugu News