: హైదరాబాద్ జేఎన్టీయూకు బాంబు బెదిరింపు
హైదరాబాదులోని జేఎన్టీయూలో బాంబు పెట్టామని ఓ ఆగంతుకుడు చేసిన ఫోన్ కాల్ కలకలం రేపింది. జేఎన్టీయూ అధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. వారు వచ్చి తనిఖీలు నిర్వహించి బాంబు లేదని తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.