: కోర్టుకు హాజరైన మంత్రి సి.రామచంద్రయ్య


రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య ఈ ఉదయం కడపలోని రాజంపేట కోర్టుకు హాజరయ్యారు. గతంలో ఓ పోలీసు ఉన్నతాధికారిని దూషించారంటూ ఈ కేసు నమోదైంది. కాగా, 2006 మార్చి 4న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రాజంపేటలో ఆక్రమణలు తొలగిస్తుండగా భవనం కూలి 11 మంది చనిపోయారు. దీనికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ అప్పుడు ఎంపీగా ఉన్న రామచంద్రయ్య ఏఎస్పీ లక్ష్మీరెడ్డిని దూషించారు. ఫలితంగా ఈ కేసు నమోదైంది.  

  • Loading...

More Telugu News