: ఎస్సైని నిర్బంధించిన మహిళలు


ప్రకాశం జిల్లా గాజులపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళపై దురుసుగా ప్రవర్తించిన ఎస్సై నిర్బంధానికి గురయ్యారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఓ మహిళపై ఎస్సై దాడి చేశారు. దీంతో ఆ ఎస్సైని స్థానిక మహిళలంతా కలిసి నిర్బంధించారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News