: తూ.గో జిల్లా దుమ్ములపేటలో 600 ఓట్లు గల్లంతు!
తూర్పుగోదావరి జిల్లా దుమ్ములపేటలోని 9, 10 పోలింగ్ కేంద్రాల్లో ఏకంగా ఆరువందల ఓట్లు గల్లంతయ్యాయి. దానిపై పోలింగ్ కేంద్రం వద్ద స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారే అన్ని ఓట్లు ఎలా గల్లంతవుతాయని ప్రశ్నిస్తున్నారు.