: క్లీన్ స్వీప్ చేస్తాం: జగన్


సీమాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికల తర్వాత సీమాంధ్రలో వైకాపా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని... ఈ వ్యవహారంపై తొందరపడబోమని వెల్లడించారు. తనకు అన్నింటికన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. ఈ రోజు తన స్వగ్రామమైన పులివెందులలోని భాకరాపురంలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News