: ఒబామా కూతురు వెంటపడిన వాహనం


ఒబామా కూతురుతో వెళుతున్న వాహన శ్రేణిని ఓ వాహనం వెంబడించింది. ఆమె కారుతో పాటు వైట్ హౌస్ లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది దాన్ని ఆపి పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని తనిఖీ చేశారు. వైట్ హౌస్ గేట్లను మూసివేశారు. అనుమానిత డ్రైవర్ గోల్డ్ స్టీన్(55)ను అరెస్ట్ చేశారు. ఒబామా కూతురు బయటికి వెళ్లి తిరిగి వైట్ హౌస్ కు వస్తుండగా నిన్న ఈ ఘటన జరిగింది. గంట తర్వాత వైట్ హౌస్ గేట్లు మళ్లీ తెరచుకున్నాయి.

  • Loading...

More Telugu News