: కోడ్ ఉల్లంఘించిన వైకాపా అభ్యర్థి
కడప జిల్లా రాయచోటి శాసనసభ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. రాయచోటి డైట్ పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్న ఓటర్లను ఓటు వేయమని అడిగారు. శ్రీకాంత్ రెడ్డి ప్రవర్తనపై ప్రత్యర్థి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.