: కిరణ్ ఊర్లో వెబ్ కెమేరాలతో నిఘా పెట్టాలి: వైఎస్సార్సీపీ ఫిర్యాదు


మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై దృష్టి సారించాలని ఎన్నికల కమిషన్ కు రాజంపేట వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, పీలేరు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. చిత్తూరులో వారు మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంతో బాటు, ఆయన సొంత గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని ఎన్నికల అధికారులను కోరామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశముందని, వెబ్ కెమెరాల ద్వారా పొలింగ్ సరళిని పరిశీలించాలని అధికారులను కోరామని తెలిపారు.

  • Loading...

More Telugu News