: ఎమ్మెల్సీ స్థానానికి స్వామిగౌడ్ అనర్హుడంటూ ఫిర్యాదు


ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వానికి స్వామిగౌడ్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది. స్వతంత్ర అభ్యర్ధి కే. చంద్రశేఖర్ ఈ ఫిర్యాదు చేసారు. స్వామిగౌడ్ పై ఎన్నో కేసులు వున్నాయని పేర్కొన్నారు. కనుక నిబంధనల ప్రకారం స్వామిగౌడ్ ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని చంద్రశేఖర్ తన ఫిర్యాదులో కోరారు. స్వామిగౌడ్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వున్నారు.

  • Loading...

More Telugu News