: రాష్ట్ర అపాయింటెడ్ డేను మే 16గా ప్రకటించాలని టీఆర్ఎస్ పిటిషన్
రాష్ట్ర అపాయింటెడ్ డేను జూన్ 2గా కాకుండా మే 16గా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. టీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. దానిపై కాసేపట్లో కోర్టు విచారణను ప్రారంభించనుంది.