: 'ఆరోగ్య చౌర్యం' ఓ రకం గూఢచర్యం


ఒక దేశం తాలూకు డిటెక్టివ్‌ లు ఇతర దేశాల్లో వేరే పేర్లతో పనిచేస్తూ వారి రహస్యాల్ని సేకరిస్తుండడం గూఢచర్యంలో ఒక ఎత్తు. కానీ.. ఆ దేశంలో ఆరోగ్యాన్ని అందించే మందుల తయారీ రహస్యాలను తస్కరించి, తన స్వదేశానికి తరలించి అమ్ముకోజూడడం అనేది ఇప్పుడే వెలుగు చూసిన కొత్తరకం గూఢచర్యం. చైనాకు చెందిన ఓ శాస్త్రవేత్త ఇలాంటి చౌర్యంతో దొరికిపోయాడు. 

అమెరికా విస్కాన్సిన్‌ కాలేజీలో క్యాన్సర్‌ మందులపై పరిశోధనలు సాగుతున్నాయి. సీ-25 అనే మందును వారు రూపొందిస్తే.. దాని ఫార్ములాను హువాజున్‌ ఝావో తస్కరించి.. దాన్ని తానే కనుగొన్నానని చైనాకు రాసిన ఉత్తరాల్ని కూడా అతని వద్ద కనుగొన్నారు. పర్యవసానంగా అతని మీద ఇప్పుడు అమెరికాలో గూఢచర్యం కేసు నమోదు అయింది. 

  • Loading...

More Telugu News