: రైల్వే స్కాంలో 8 మందిపై కేసు నమోదు


రైల్వే స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. పరిపూర్ణ రైల్వే సమాచార్ పత్రిక సంపాదకుడు సురేష్ త్రిపాఠి, ఇద్దరు రైల్వే సీనియర్ అధికారులు, ఇతరులు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. రూ.58 కోట్ల రైల్వే కాంట్రాక్ట్ పొందేందుకు ఓ రైల్వే సీనియర్ అధికారికి ప్రైవేట్ కాంట్రాక్టర్లు లంచం ఇచ్చారని, ఈ వ్యవహారంలో త్రిపాఠి మధ్యవర్తిగా ఉన్నారని సీబీఐ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News