: విశాఖలో పేలిన మందుపాతర... తృటిలో తప్పిన ముప్పు


విశాఖ జిల్లాలోని పెదబయలు-జి.మాడుగుల మధ్య మందుపాతర పేలింది. కూంబింగ్ పార్టీలను టార్గెట్ చేసుకుని మావోయిస్టులే మందుపాతరను పేల్చినట్లు తెలుస్తోంది. అయితే కూంబింగ్ పార్టీ మందుపాతర పేలిన ప్రదేశానికి వంద మీటర్ల దూరంలో ఉండటంతో ప్రమాదం తప్పింది. ఎన్నికల వేళ జరిగిన ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

  • Loading...

More Telugu News