: విభజనపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ


రాష్ట్ర విభజనపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. అదే రోజున విభజన పిటిషన్లను ఏ ధర్మాసనం విచారించాలన్న దానిపై సుప్రీం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర విభజనపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారించిన న్యాయస్థానం పైవిధంగా పేర్కొంది.

  • Loading...

More Telugu News