: కమ్యూనిస్టుల మధ్య ఐక్యత లేదు: సీపీఐ నారాయణ


కమ్యూనిస్టుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల తాము వైఫల్యం చెందుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యే ఉందని తెలిపారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ పెద్ద తప్పు చేసిందని అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News