: ప్యాంటు, టీ షర్ట్ ధరించి ప్రచారం చేసిన వెంకయ్యనాయుడు


ఎప్పుడూ పంచెకట్టులో కనిపించే బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు ఈ ఉదయం ప్యాంటు, టీ షర్ట్ వేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ ఆర్కే బీచ్ లో మార్నింగ్ వాక్ కు వచ్చిన వారిని కలసి బీజేపీ అభ్యర్థి హరిబాబును గెలపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ, ఎన్డీఏ అధికారంలోకి వస్తే విశాఖను స్మార్ట్ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News